TGPSC HMWSSB Manager 2015 Paper 1 · Question 141
Question 141 of the TSPSC Manager (Engineering), HMWSSB, 2015: Paper 1 (General Studies) (1 November 2015). Try it first, then open the answer and explanation.
In a row of forty five boys facing north, M is thirteenth from the left end and S is seventeenth from the right end. How many boys are present between S and M in the row?
- 15
- 16
- 17
- 18
ఒక వరుసలో తూర్పుదిక్కును చూస్తూ 45 మంది బాలురు ఉన్నారు. ఎడమ నుంచి 13వ స్థానంలో M ఉన్నాడు. కుడి నుంచి 17వ స్థానంలో S ఉన్నాడు. S, Mల మధ్య ఎంతమంది బాలురు ఉన్నారు?
- 15
- 16
- 17
- 18
Show answer
Answer: (1) 15
సమాధానం: (1) 15
S is 17th from the right, so from the left S is 45 − 17 + 1 = 29th. M is 13th from the left, so the boys between them are 29 − 13 − 1 = 15.
S కుడి నుంచి 17వ స్థానంలో ఉన్నాడు, కాబట్టి ఎడమ నుంచి S స్థానం 45 − 17 + 1 = 29వ స్థానం. M ఎడమ నుంచి 13వ స్థానంలో ఉన్నాడు, కాబట్టి వారి మధ్య ఉన్న బాలురు 29 − 13 − 1 = 15.