Learn with Anil · APPSC Group-II PYQsPractise online →

APPSC Group-II Screening Test 2024 · Question 91

Question 91 of the APPSC Group-II Screening Test 2024 (25 February 2024). Try it first, then open the answer and explanation.

  1. Screening 2024 · Q91 · Current Affairs · Sports

    Consider the following statements regarding the 9th Asian Winter Games: I. The 9th Asian Winter Games 2025 are set to be held at Beijing, China. II. The official slogan of the 9th Asian Winter Games 2025 is 'Dream of Winter, Love Among Asia'. III. The names of the two tiger mascots of the 9th Asian Winter Games 2025 are Yingying and Nini. IV. On January 11th, 2024 the emblem of the 9th Asian Winter Games 2025, 'Breakthrough', was officially announced. Which of the above statements are correct?

    1. I and II only
    2. II and III only
    3. I and IV only
    4. II and IV only

    9వ ఆసియా శీతాకాలపు క్రీడలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి : I. 9వ ఆసియా శీతాకాలపు క్రీడలు 2025 చైనాలోని బీజింగ్‌లో నిర్వహించబడుతాయి. II. 9వ ఆసియా శీతాకాలపు క్రీడల 2025 యొక్క అధికారిక నినాదం 'డ్రీమ్ ఆఫ్ వింటర్, లవ్ అమాంగ్ ఆసియా' (Dream of Winter, Love Among Asia). III. 9వ ఆసియా శీతాకాలపు క్రీడల 2025 యొక్క రెండు టైగర్ మస్కట్‌ల పేర్లు యింగ్యింగ్ మరియు నిని. IV. జనవరి 11, 2024న 9వ ఆసియా శీతాకాలపు క్రీడల 2025 చిహ్నం 'బ్రేక్‌త్రూ' (Breakthrough) అధికారికంగా ప్రకటించబడింది. పైన ఇచ్చిన ప్రకటనలలో ఏవి సరైనవి ?

    1. I మరియు II మాత్రమే
    2. II మరియు III మాత్రమే
    3. I మరియు IV మాత్రమే
    4. II మరియు IV మాత్రమే
    Show answer

    Answer: (4) II and IV only

    సమాధానం: (4) II మరియు IV మాత్రమే

    The 2025 Games were held in Harbin, not Beijing, and the tiger mascots were named Binbin and Nini. The slogan and the 'Breakthrough' emblem are correct.

Answer it in the practice appMake a topic-wise quiz