APPSC Group-II Screening Test 2024 · Question 90
Question 90 of the APPSC Group-II Screening Test 2024 (25 February 2024). Try it first, then open the answer and explanation.
The comment 'Devotion cannot be subjected to gender discrimination' was made by the Apex Court in its judgement in the Sabarimala case, which permitted women of all age groups into the Sabarimala temple. Who among the following middle-aged women first entered the Sabarimala temple after the Supreme Court judgement?
- Bindu Ammini and Jyothi Nair
- Kanaka Durga and Aadhishree
- Bindu Ammini and Kanaka Durga
- Kanaka Durga and Aishwarya Melton
'భక్తి లింగ వివక్షకు గురికాకూడదు' అని శబరిమల కేసులో సుప్రీం కోర్టు తన తీర్పులో వ్యాఖ్యానించి అన్ని వయస్సుల గల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత శబరిమల ఆలయంలోకి మొదటగా ప్రవేశించిన మధ్య వయస్కులైన స్త్రీలు ఎవరు ?
- బిందు అమ్మిని మరియు జ్యోతి నాయర్
- కనక దుర్గ మరియు ఆధిశ్రీ
- బిందు అమ్మిని మరియు కనక దుర్గ
- కనక దుర్గ మరియు ఐశ్వర్య మెల్టన్
Show answer
Answer: (3) Bindu Ammini and Kanaka Durga
సమాధానం: (3) బిందు అమ్మిని మరియు కనక దుర్గ
Bindu Ammini and Kanaka Durga entered the shrine on 2 January 2019, after the Supreme Court's September 2018 verdict in Indian Young Lawyers Association.