APPSC Group-II Screening Test 2024 · Question 66
Question 66 of the APPSC Group-II Screening Test 2024 (25 February 2024). Try it first, then open the answer and explanation.
Ravindra and Seema are husband and wife. Krishna and Madhavi are children of Ravindra–Seema. Madhavi is married to Harish and Jyothi is the daughter of Madhavi–Harish. Then the consanguineous kinship is between:
- Ravindra and Seema
- Madhavi and Harish
- Krishna and Jyothi
- Krishna and Harish
రవీంద్ర మరియు సీమ భార్యాభర్తలు. కృష్ణ మరియు మాధవిలు రవీంద్ర-సీమల పిల్లలు. మాధవి హరీష్‌ను వివాహం చేసుకుంది మరియు జ్యోతి మాధవి-హరీష్‌ల కుమార్తె. అప్పుడు ఏకరక్త బంధుత్వం ఎవరి మధ్య ఉంటుంది :
- రవీంద్ర మరియు సీమ
- మాధవి మరియు హరీష్
- కృష్ణ మరియు జ్యోతి
- కృష్ణ మరియు హరీష్
Show answer
Answer: (3) Krishna and Jyothi
సమాధానం: (3) కృష్ణ మరియు జ్యోతి
Consanguineous kin are related by blood. Krishna is Jyothi's maternal uncle. The other pairs are related through marriage (affinal kinship).