Learn with Anil · APPSC Group-II PYQsPractise online →

APPSC Group 2 Prelims 2024 · Question 65

Question 65 of the APPSC Group-II Screening Test 2024 (25 February 2024). Try it first, then open the answer and explanation.

  1. Screening 2024 · Q65 · Indian Society · Social Structure

    Consider the following statements: I. W.P. Scott defined divorce as 'an institutionalised arrangement for terminating the marriage relationship and allowing each partner the right to remarry'. II. The first legislation in respect of the dissolution of marriage in India was enacted in 1869, and is the 'Parsi Marriage and Divorce Act'. III. The irresponsible departure from the home on the part of the husband, leaving the family to fend for itself, is called 'the poor man's divorce'. Which of the above given statements are correct?

    1. I and II only
    2. II and III only
    3. I and III only
    4. All of the above

    ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి : I. డబ్ల్యు.పి. స్కాట్ విడాకులను 'వివాహ సంబంధాన్ని రద్దు చేయడానికి మరియు ప్రతి భాగస్వామికి పునర్వివాహం చేసుకునే హక్కును అనుమతించే సంస్థాగత ఏర్పాటు' అని నిర్వచించాడు. II. భారతదేశంలో వివాహ రద్దుకు సంబంధించి 1869లో రూపొందించబడిన మొదటి చట్టం మరియు 'పార్సీ వివాహాలు మరియు విడాకుల చట్టం'. III. ఏ భర్త అయినా బాధ్యతారహితంగా ఇంటి నుండి వెళ్లిపోవడాన్ని, కుటుంబాన్ని తన కోసం వదిలేయడాన్ని 'ద పూర్ మెన్స్ డివోర్స్' (the poor man's divorce) అని అంటారు. పైన ఇచ్చిన ప్రకటనలలో ఏవి సరైనవి ?

    1. I మరియు II మాత్రమే
    2. II మరియు III మాత్రమే
    3. I మరియు III మాత్రమే
    4. పైవన్నీ
    Show answer

    Answer: (3) I and III only

    సమాధానం: (3) I మరియు III మాత్రమే

    Statement II is wrong: the 1869 law was the Indian Divorce Act, which applies to Christians. Desertion by the husband is described in sociology as 'the poor man's divorce'.

Answer it in the practice appMake a topic-wise quiz