APPSC Group-II Screening Test 2024 · Question 132
Question 132 of the APPSC Group-II Screening Test 2024 (25 February 2024). Try it first, then open the answer and explanation.
The sum of the present ages of Ramu and his son Jagadeesh is 60 years. Six years ago, Ramu's age was five times the age of Jagadeesh. After 6 years, Jagadeesh's age will be:
- 12 years
- 14 years
- 16 years
- 20 years
రాము మరియు అతని కుమారుడు జగదీష్‌ల ప్రస్తుత వయస్సుల మొత్తం 60 సంవత్సరాలు. ఆరేళ్ల క్రితం రాము వయసు జగదీష్ వయసు కంటే ఐదు రెట్లు ఎక్కువ. 6 సంవత్సరాల తర్వాత జగదీష్ వయస్సు ఎంత ఉంటుంది :
- 12 సంవత్సరాలు
- 14 సంవత్సరాలు
- 16 సంవత్సరాలు
- 20 సంవత్సరాలు
Show answer
Answer: (4) 20 years
సమాధానం: (4) 20 సంవత్సరాలు
R + J = 60 and R – 6 = 5(J – 6), so 6J = 84 and J = 14. In 6 years Jagadeesh will be 20.