APPSC Group 2 Prelims 2024 · Question 131
Question 131 of the APPSC Group-II Screening Test 2024 (25 February 2024). Try it first, then open the answer and explanation.
In the month of January, the students of Chaitanya Bharathi Public School visited M/s Swaminathan Farm, where they saw rabbits and pigeons. One student counted 340 heads and 1060 legs. He also observed that 3 pigeons (out of the total pigeons present there) were dead. How many live pigeons are there on that farm?
- 177
- 167
- 157
- 147
జనవరి నెలలో చైతన్య భారతి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు M/s స్వామినాథన్ ఫారమ్ ను సందర్శించారు, అక్కడ వారు కుందేళ్ళు మరియు పావురాలను చూసారు. ఒక విద్యార్థి అక్కడున్న కుందేళ్ళు మరియు పావురాల తలలు, కాళ్ళు లెక్కించడం ప్రారంభించాడు తలలు లెక్కిస్తే 340 తలలు, కాళ్లు లెక్క పెడితే 1060 కాళ్లు ఉన్నాయని గుర్తించాడు. అతను 3 పావురాలు (అక్కడ ఉన్న మొత్తం పావురాల్లో) చనిపోయాయని కూడా గమనించాడు. అప్పుడు ఆ ఫారమ్‌లో ఎన్ని సజీవ పావురాలు ఉన్నాయి ?
- 177
- 167
- 157
- 147
Show answer
Answer: (4) 147
సమాధానం: (4) 147
With r rabbits and p pigeons, r + p = 340 and 4r + 2p = 1060, so r = 190 and p = 150. Live pigeons = 150 – 3 = 147.