APPSC Group-II Screening Test 2024 · Question 108
Question 108 of the APPSC Group-II Screening Test 2024 (25 February 2024). Try it first, then open the answer and explanation.
The Centre of Excellence for Vegetables and Spices under the Indo-Israel Agriculture Project was proposed to be set up in:
- Annamayya District
- Alluri Sitharamaraju District
- Palnadu District
- Guntur District
ఇండో-ఇజ్రాయెల్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ క్రింద 'ది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ వెజిటెబుల్స్ అండ్ స్పైసెస్' ను ఎక్కడ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించబడింది :
- అన్నమయ్య జిల్లా
- అల్లూరి సీతారామరాజు జిల్లా
- పల్నాడు జిల్లా
- గుంటూరు జిల్లా
Show answer
Answer: (3) Palnadu District
సమాధానం: (3) పల్నాడు జిల్లా
Under the Indo-Israel Agriculture Project, a Centre of Excellence for vegetables and spices was proposed in Palnadu district.