Learn with Anil · APPSC Group-II PYQsPractise online →

APPSC Group-II Screening Test 2024 · Question 107

Question 107 of the APPSC Group-II Screening Test 2024 (25 February 2024). Try it first, then open the answer and explanation.

  1. Screening 2024 · Q107 · Economy (India & AP) · AP Economy

    Which among the following is incorrectly paired?

    1. Jagananna Chedodu: It provides financial assistance of ₹10,000 per annum to Rajakas and Nayee Brahmins for better livelihood.
    2. Jagananna Thodu: It facilitates a working capital loan up to ₹10,000 to eligible poor, small and petty vendors with an intention to make them financially independent.
    3. Jagananna Jeeva Kranthi Scheme: It aims to empower and provide social stability to women belonging to BC, SC and ST categories. The beneficiaries receive sheep and goat units under this scheme.
    4. YSR Navodayam Scheme: It aims to provide self-employment opportunities to the youth of Andhra Pradesh by creating job opportunities in the transport sector.

    ఈ క్రింది వాటిలో ఏది తప్పుగా జత చేయబడింది ?

    1. జగనన్న చేదోడు : ఇది రజక మరియు నాయీబ్రాహ్మణులకు మెరుగైన జీవనోపాధి కోసం సంవత్సరానికి ₹ 10,000 ఆర్థిక సహాయం అందజేస్తుంది.
    2. జగనన్న తోడు : అర్హులైన పేద, సన్న మరియు చిన్న వ్యాపారులకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఇది ₹ 10,000 వరకు పెట్టుబడి సహాయం కింద రుణాలను అందిస్తుంది.
    3. జగనన్న జీవ క్రాంతి పథకం : BC, SC మరియు ST వర్గాలకు చెందిన మహిళలకు సాధికారత మరియు సామాజిక స్థిరత్వాన్ని అందించడం దీని లక్ష్యం. ఈ పథకం కింద లబ్ధిదారులకు గొర్రెలు మరియు మేకలు యూనిట్లు అందుతాయి.
    4. వైఎస్ఆర్ నవోదయం పథకం : రవాణా రంగంలో ఉద్యోగ అవకాశాలను సృష్టించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడం దీని లక్ష్యం.
    Show answer

    Answer: (4) YSR Navodayam Scheme: It aims to provide self-employment opportunities to the youth of Andhra Pradesh by creating job opportunities in the transport sector.

    సమాధానం: (4) వైఎస్ఆర్ నవోదయం పథకం : రవాణా రంగంలో ఉద్యోగ అవకాశాలను సృష్టించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడం దీని లక్ష్యం.

    YSR Navodayam provided a one-time restructuring of stressed MSME loans. It was not a transport-sector job scheme.

Answer it in the practice appMake a topic-wise quiz