APPSC Group 2 Mains 2025 Paper 2 · Question 80
Question 80 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.
Which of the following is the primary goal of India's "Municipal Solid Waste Management and Handling Rules, 2000"?
- Promoting waste segregation
- Increasing waste generation
- Reducing waste recycling
- Supporting landfilling
భారతదేశం యొక్క "మునిసిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మరియు హ్యాండ్లింగ్ రూల్స్, 2000" యొక్క ప్రాథమిక లక్ష్యం క్రింది వాటిలో ఏది ?
- వ్యర్థాల విభజనను ప్రోత్సహించడం
- వ్యర్థాల ఉత్పత్తిని పెంచడం
- వ్యర్థాల పునర్ వినియోగాన్ని (రిసైక్లింగ్) తగ్గించడం
- ల్యాండ్ఫిల్లింగ్ను ప్రోత్సహించడం
Show answer
Answer: (1) Promoting waste segregation
సమాధానం: (1) వ్యర్థాల విభజనను ప్రోత్సహించడం
The MSW Rules, 2000 made urban bodies responsible for collection, source segregation and scientific processing. They were replaced by the Solid Waste Management Rules, 2016.