APPSC Group-II Mains 2025 Paper II · Question 79
Question 79 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.
Which of the following methods is used for solid waste disposal in urban areas of India?
- Composting
- Incineration
- Landfilling
- All the above
భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాలను పారవేసేందుకు (డిస్పోజల్) క్రింది వాటిలో ఉపయోగించే పద్ధతి ఏది/ఏవి ?
- కంపోస్టింగ్ (పదార్థములను కప్పి ఎరువు తయారు చేయుట)
- దహనం
- ల్యాండ్ఫిల్లింగ్ (వ్యర్థాలను గుంటలలో పూడ్చడం)
- పైవన్నీ
Show answer
Answer: (4) All the above
సమాధానం: (4) పైవన్నీ
Indian cities use all three: composting for wet waste, incineration or waste-to-energy for combustibles, and sanitary landfills for inert rejects.