APPSC Group-II Mains 2025 Paper II · Question 77
Question 77 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.
National Green Tribunal (NGT) was established to
- Monitor industrial pollution levels
- Enforce emission standards for vehicles
- Handle cases related to environmental protection and pollution control
- Regulate water quality in rivers
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) కర్తవ్యం
- పారిశ్రామిక కాలుష్య స్థాయిలను పర్యవేక్షించడం
- వాహనాలకు ఉద్గార ప్రమాణాలను అమలు చేయడం
- పర్యావరణ పరిరక్షణ మరియు కాలుష్య నియంత్రణకు సంబంధించిన కేసులను పరిష్కరించడం
- నదులలో నీటి నాణ్యతను నియంత్రించడం
Show answer
Answer: (3) Handle cases related to environmental protection and pollution control
సమాధానం: (3) పర్యావరణ పరిరక్షణ మరియు కాలుష్య నియంత్రణకు సంబంధించిన కేసులను పరిష్కరించడం
The NGT was set up under the NGT Act, 2010 for quick disposal of cases on environmental protection, forest conservation and compensation for damage. Its principal bench is in New Delhi.