APPSC Group-II Mains 2025 Paper II · Question 76
Question 76 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.
What is the primary goal of India's National Clean Energy Fund (NCEF)?
- Promote coal-based power generation
- Promote renewable energy technologies and reduce carbon emissions
- Increase consumption of fossil fuels
- Improve forest conservation practices
భారతదేశ జాతీయ క్లీన్ ఎనర్జీ ఫండ్ (NCEF) యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి ?
- బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడం
- పునరుత్పాదక ఇంధన సాంకేతికతలను ప్రోత్సహించడం మరియు కార్బన్ ఉద్గారాలను తగ్గించడం
- శిలాజ ఇంధనాల వినియోగాన్ని పెంచడం
- అటవీ సంరక్షణ పద్ధతులను మెరుగుపరచడం
Show answer
Answer: (2) Promote renewable energy technologies and reduce carbon emissions
సమాధానం: (2) పునరుత్పాదక ఇంధన సాంకేతికతలను ప్రోత్సహించడం మరియు కార్బన్ ఉద్గారాలను తగ్గించడం
The NCEF was set up in 2010-11 from a cess on coal. It financed clean-energy research and projects, and the cess was later merged into the GST compensation cess.