APPSC Group-II Mains 2025 Paper II · Question 56
Question 56 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.
Statement A: Andhra Pradesh ranks 1st in the productivity of Oil palm in India. Statement B: Andhra Pradesh ranks 2nd in the productivity of Mango in India.
- Only statement A is correct
- Only statement B is correct
- Both statements A and B are correct
- Both statements A and B are incorrect
వ్యాఖ్యానం A : భారతదేశంలో ఆయిల్ పామ్ ఉత్పాదకతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1 వ స్థానంలో ఉంది. వ్యాఖ్యానం B : భారతదేశంలో మామిడి పండ్ల ఉత్పాదకతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 వ స్థానంలో ఉంది.
- వ్యాఖ్యానం A మాత్రమే సరైనది
- వ్యాఖ్యానం B మాత్రమే సరైనది
- రెండు వ్యాఖ్యానాలు A మరియు B సరైనవి
- రెండు వ్యాఖ్యానాలు A మరియు B సరైనవి కావు
Show answer
Answer: (3) Both statements A and B are correct
సమాధానం: (3) రెండు వ్యాఖ్యానాలు A మరియు B సరైనవి
AP leads India in oil palm area, production and productivity, mainly in the Godavari districts. The AP Socio-Economic Survey also places it second in mango productivity.