APPSC Group-II Mains 2025 Paper II · Question 55
Question 55 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.
Statement A: All India Per Capita Income for the year 2023-24 (PE) is estimated at Rs. 1,84,205. Statement B: All India Per Capita Income given above is lower than the Andhra Pradesh Per Capita Income for the year 2023-24 (AE) (at current prices from 2014-15 to 2023-24).
- Only statement A is correct
- Only statement B is correct
- Both statements A and B are correct
- Both statements A and B are incorrect
వ్యాఖ్యానం A : 2023-24 సంవత్సరానికి (PE) మొత్తం భారతదేశం యొక్క తలసరి ఆదాయం రూ. 1,84,205 గా అంచనా వేయబడింది. వ్యాఖ్యానం B : పై మొత్తం భారతదేశం తలసరి ఆదాయం, ఆంధ్రప్రదేశ్ 2023-24 (AE) తలసరి ఆదాయం కంటే తక్కువ (2014-15 నుండి 2023-24 వరకు ప్రస్తుత ధరల ప్రకారం).
- వ్యాఖ్యానం A మాత్రమే సరైనది
- వ్యాఖ్యానం B మాత్రమే సరైనది
- రెండు వ్యాఖ్యానాలు A మరియు B సరైనవి
- రెండు వ్యాఖ్యానాలు A మరియు B సరైనవి కావు
Show answer
Answer: (3) Both statements A and B are correct
సమాధానం: (3) రెండు వ్యాఖ్యానాలు A మరియు B సరైనవి
AP's per capita income for 2023-24 at current prices was about ₹2.42 lakh. That is well above the national figure of ₹1,84,205.