APPSC Group 2 Mains 2025 Paper 2 · Question 16
Question 16 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.
What is/are the goal(s) of SEBI's new move to introduce T+0 settlement? I. To enhance liquidity and reduce settlement risk in the stock market. II. To minimize counterparty risk and enhance market efficiency. III. Potentially reduce the impact of market volatility on settlement. IV. To increase operational expenses for market participants.
- I only
- I, II only
- I, II, III only
- All the above
SEBI కొత్తగా ప్రవేశపెట్టిన T+0 సెటిల్‌మెంట్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి ? I. (లిక్విడిటీ) ద్రవ్యలబ్ధిని పెంచడం మరియు స్టాక్ మార్కెట్‌లో (సెటిల్‌మెంట్ రిస్క్) పరిష్కార ప్రమాదాన్ని తగ్గించడం. II. ఆర్థిక లావాదేవీలోని ఇతర పార్టీ (కౌంటర్పార్టీ) ప్రమాదాన్ని తగ్గించడం మరియు మార్కెట్ సామర్థ్యాన్ని పెంచడం. III. పరిష్కారంపై మార్కెట్ అస్థిరత ప్రభావాన్ని సంభావ్యంగా తగ్గించడం. IV. మార్కెట్ భాగస్వాములకు (పార్టిసిపెంట్లు) కార్యాచరణ ఖర్చులను పెంచడం.
- I మాత్రమే
- I, II మాత్రమే
- I, II, III మాత్రమే
- పైవన్నీ
Show answer
Answer: (3) I, II, III only
సమాధానం: (3) I, II, III మాత్రమే
SEBI's optional same-day (T+0) settlement, introduced in 2024, frees funds faster and reduces counterparty and settlement risk. Raising costs for participants is not one of its aims.