Learn with Anil · APPSC Group-II PYQsPractise online →

APPSC Group 2 Mains 2025 Paper 2 · Question 15

Question 15 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.

  1. Mains 2025 · P-II · Q15 · Economy (India & AP) · Money, Banking & Inflation

    How does the introduction of the Standing Deposit Facility (SDF) enhance the Reserve Bank of India's (RBI) liquidity management framework?

    1. By increasing the overall liquidity in the banking system
    2. By absorbing surplus liquidity without the need for collateral
    3. By keeping the cost of liquidity for commercial banks constant
    4. By providing long-term loans to banks at lower interest rates

    స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) ప్రవేశ పెట్టబడటం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ద్రవ్య లభ్యత నిర్వహణ సహాయక నిర్మాణంను (లిక్విడిటీ మేనేజ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్) ఎలా మెరుగుపరుస్తుంది ?

    1. బ్యాంకింగ్ వ్యవస్థలో మొత్తం ద్రవ్య లభ్యతను (లిక్విడిటీ) పెంచడం ద్వారా
    2. (అనుషంగిక) హామీ/తనఖా (collateral) అవసరం లేకుండా మిగులు లిక్విడిటీని గ్రహించడం ద్వారా
    3. వాణిజ్య బ్యాంకుల లిక్విడిటీ ఖర్చును స్థిరంగా ఉంచడం ద్వారా
    4. బ్యాంకులకు తక్కువ వడ్డీ రేట్లకు దీర్ఘకాలిక రుణాలను అందించడం ద్వారా
    Show answer

    Answer: (2) By absorbing surplus liquidity without the need for collateral

    సమాధానం: (2) (అనుషంగిక) హామీ/తనఖా (collateral) అవసరం లేకుండా మిగులు లిక్విడిటీని గ్రహించడం ద్వారా

    The SDF (April 2022) absorbs surplus funds from banks without the RBI having to give government securities as collateral. It replaced fixed-rate reverse repo as the floor of the policy corridor.

Answer it in the practice appMake a topic-wise quiz