APPSC Group-II Mains 2025 Paper II · Question 132
Question 132 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.
Assertion (A): National Biofuel Coordination Committee needs to approve use of surplus food grains for production of ethanol for blending with petrol. Reason (R): Farmers are at risk of not getting appropriate price for their produce during the surplus production phase.
- (A) and (R) are correct and (R) is the correct explanation of (A)
- (A) and (R) are correct but (R) is not the correct explanation of (A)
- (A) is correct but (R) is not correct
- (A) is not correct but (R) is correct
వాదన (A) : పెట్రోలుతో కలపడానికి ఇథనాల్ ఉత్పత్తికి మిగులు ఆహార ధాన్యాల వినియోగాన్ని జాతీయ జీవ ఇంధన సమన్వయ కమిటీ ఆమోదించాలి. కారణం (R) : మిగులు ఉత్పత్తి దశలో రైతులకు తమ ఉత్పత్తులకు సరైన ధర లభించని ప్రమాదం ఉంది.
- (A) మరియు (R) సరైనవి మరియు (A) కి (R) సరైన వివరణ
- (A) మరియు (R) సరైనవి కాని (A) కి (R) సరైన వివరణ కాదు
- (A) సరైనది కానీ (R) సరైనది కాదు
- (A) సరైనది కాదు కానీ (R) సరైనది
Show answer
Answer: (2) (A) and (R) are correct but (R) is not the correct explanation of (A)
సమాధానం: (2) (A) మరియు (R) సరైనవి కాని (A) కి (R) సరైన వివరణ కాదు
The National Policy on Biofuels, 2018 lets surplus food grains be turned into ethanol with NBCC approval. Farmers' price risk is why such use is allowed, not why approval is required.