APPSC Group 2 Mains 2025 Paper 2 · Question 131
Question 131 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.
Assertion (A): DHRUVA is India's largest nuclear research reactor. Reason (R): Advanced Heavy Water Reactor envisages large scale utilization of plutonium bearing spent fuel.
- (A) and (R) are correct and (R) is the correct explanation of (A)
- (A) and (R) are correct but (R) is not the correct explanation of (A)
- (A) is correct but (R) is not correct
- (A) is not correct but (R) is correct
వాదన (A) : DHRUVA అనేది భారతదేశపు అతి పెద్ద అణు పరిశోధన రియాక్టర్. కారణం (R) : అధునాతన హెవీ వాటర్ రియాక్టర్ ప్లూటోనియం ఉన్న ఖర్చు చేసిన ఇంధనాన్ని పెద్ద ఎత్తున వినియోగిస్తుంది.
- (A) మరియు (R) సరైనవి మరియు (A) కి (R) సరైన వివరణ
- (A) మరియు (R) సరైనవి కానీ (A) కి (R) సరైన వివరణ కాదు
- (A) సరైనది కానీ (R) సరైనది కాదు
- (A) సరైనది కాదు కానీ (R) సరైనది
Show answer
Answer: (3) (A) is correct but (R) is not correct
సమాధానం: (3) (A) సరైనది కానీ (R) సరైనది కాదు
Dhruva (100 MWt, BARC, 1985) is India's largest research reactor. BARC's AHWR is designed for large-scale use of thorium, so (R) is wrong.