APPSC Group 2 Mains 2025 Paper 2 · Question 123
Question 123 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.
How does In-situ bioremediation differ from ex-situ bioremediation?
- It is more expensive and involves transport of contaminants
- It treats contaminated material directly at the site
- It uses chemicals instead of micro-organisms
- It requires more excavation
ఇన్-సిటు బయోరెమిడియేషన్, ఎక్స్-సిటు బయోరెమిడియేషన్ నుండి భిన్నంగా ఎలా ఉంటుంది ?
- ఇది చాలా ఖరీదైనది మరియు కలుషితాల రవాణాలను కలిగి ఉంటుంది
- ఇది నేరుగా ప్రదేశము (సైటు) వద్ద కలుషితమైన పదార్థాన్ని బాగుచేస్తుంది
- ఇది సూక్ష్మజీవులకు బదులుగా రసాయనాలను ఉపయోగిస్తుంది
- దీనికి మరింత తవ్వకం అవసరం
Show answer
Answer: (2) It treats contaminated material directly at the site
సమాధానం: (2) ఇది నేరుగా ప్రదేశము (సైటు) వద్ద కలుషితమైన పదార్థాన్ని బాగుచేస్తుంది
In-situ methods such as bioventing and biosparging treat pollution in place. Ex-situ methods such as landfarming, biopiles and bioreactors dig up or pump out the material first, which costs more.