APPSC Group 2 Mains 2025 Paper 2 · Question 122
Question 122 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.
Statement A: Natality refers to the birth of individuals in a population. Statement B: Natality rate is expressed as the number of individuals produced per female per unit time.
- Both statements A and B are true
- Both statements A and B are false
- Statement A is true, but statement B is false
- Statement A is false, but statement B is true
వ్యాఖ్యానం A : జననత్వం అనేది జనాభాలో వ్యక్తుల పుట్టుకను సూచిస్తుంది. వ్యాఖ్యానం B : ఒక యూనిట్ సమయంలో ఒక స్త్రీ నుండి ఉత్పత్తి చేయబడిన వ్యక్తుల సంఖ్యగా జననత్వ రేటు వ్యక్తీకరించబడుతుంది.
- రెండు వ్యాఖ్యానాలు A మరియు B సరైనవి
- రెండు వ్యాఖ్యానాలు A మరియు B తప్పు
- వ్యాఖ్యానం A సరైనది, కానీ వ్యాఖ్యానం B తప్పు
- వ్యాఖ్యానం A తప్పు, కానీ వ్యాఖ్యానం B సరైనది
Show answer
Answer: (1) Both statements A and B are true
సమాధానం: (1) రెండు వ్యాఖ్యానాలు A మరియు B సరైనవి
Natality is the addition of new individuals by birth. Its rate is expressed per female, or per thousand individuals, per unit time. Mortality is the opposite.