APPSC Group-II Mains 2025 Paper II · Question 113
Question 113 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.
Which of the following factors contributed most to the burden of malnutrition in India?
- Lack of access to clean water
- Poor dietary habits and food insecurity
- Overconsumption of processed foods
- Increase in environmental pollution
భారతదేశంలో పోషకాహార లోప భారం పెరగడానికి క్రింది అంశాలలో ఏది ఎక్కువగా దోహదపడింది ?
- స్వచ్ఛమైన నీరు అందుబాటులో లేకపోవడం
- నాణ్యత లేని ఆహారపు అలవాట్లు మరియు ఆహార అభద్రత
- ప్రక్రియ ద్వారా తయారు చేసిన (ప్రాసెస్) చేసిన ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవడం
- పర్యావరణ కాలుష్యం పెరుగుదల
Show answer
Answer: (2) Poor dietary habits and food insecurity
సమాధానం: (2) నాణ్యత లేని ఆహారపు అలవాట్లు మరియు ఆహార అభద్రత
Inadequate and unbalanced diets combined with household food insecurity drive stunting, wasting and anaemia. Programmes such as POSHAN Abhiyaan target them.