APPSC Group-II Mains 2025 Paper II · Question 112
Question 112 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.
Ayushman Bharat primarily aims to provide healthcare coverage to which group?
- Urban middle-class families
- Rural and poor populations
- Senior citizens
- Private healthcare providers
ఆయుష్మాన్ భారత్ ప్రాథమికంగా ఏ వర్గానికి ఆరోగ్య సంరక్షణను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది ?
- పట్టణ మధ్య-తరగతి కుటుంబాలు
- గ్రామీణ మరియు పేద జనాభా
- వయోవృద్ధులు (సీనియర్ సిటిజన్లు)
- ప్రభుత్వంతో సంబంధం లేని ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు (ప్రైవేట్ హెల్త్‌కేర్ ప్రొవైడర్లు)
Show answer
Answer: (2) Rural and poor populations
సమాధానం: (2) గ్రామీణ మరియు పేద జనాభా
PM-JAY gives ₹5 lakh cover per family per year to about 12 crore poor and vulnerable families identified through SECC data. Coverage was widened in 2024 to everyone aged 70 and above.