APPSC Group-II Mains 2025 Paper I · Question 134
Question 134 of the APPSC Group-II Mains 2025 Paper I (23 February 2025). Try it first, then open the answer and explanation.
Regarding the Panchayati Raj system, in 1978 the Ashok Mehta Committee recommended a
- two-tier system with four years of term
- three-tier system with four years of term
- two-tier system with five years of term
- three-tier system with six years of term
పంచాయితీ రాజ్ వ్యవస్థకు సంబంధించి, 1978 లో అశోక్ మెహతా కమిటీ ఏమి సిఫార్సు చేసింది ?
- నాలుగు సంవత్సరాల కాలవ్యవధితో రెండు అంచెల వ్యవస్థ
- నాలుగు సంవత్సరాల కాలవ్యవధితో మూడు అంచెల వ్యవస్థ
- ఐదేళ్ల కాల వ్యవధితో రెండు అంచెల వ్యవస్థ
- ఆరు సంవత్సరాల కాల వ్యవధితో మూడు అంచెల వ్యవస్థ
Show answer
Answer: (1) two-tier system with four years of term
సమాధానం: (1) నాలుగు సంవత్సరాల కాలవ్యవధితో రెండు అంచెల వ్యవస్థ
The Ashok Mehta Committee proposed two tiers, a Zilla Parishad and Mandal Panchayats, with a four-year term and open participation of political parties.