APPSC Group-II Mains 2025 Paper I · Question 133
Question 133 of the APPSC Group-II Mains 2025 Paper I (23 February 2025). Try it first, then open the answer and explanation.
Assertion (A): Right to Property is made a legal right under Article 300-A in Part XII of the Constitution. Reason (R): The 44th Amendment Act of 1978 eliminated the Right to Property from the list of Fundamental Rights.
- Both (A) and (R) are true and (R) is the correct explanation of (A)
- Both (A) and (R) are true but (R) is not the correct explanation of (A)
- (A) is true but (R) is false
- Both (A) and (R) are false
ప్రకటన (A) : ఆస్తి హక్కు రాజ్యాంగంలో XII భాగంలో నిబంధన 300-A ప్రకారం చట్టపరమైన హక్కుగా చేయబడింది. కారణం (R) : 44 వ సవరణ చట్టం 1978 ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కును తొలగించింది.
- (A) మరియు (R) రెండూ నిజం మరియు (R), (A) కు సరైన వివరణ
- (A) మరియు (R) రెండూ నిజం కానీ (R), (A) కు సరైన వివరణ కాదు
- (A) నిజం కానీ (R) తప్పు
- (A) మరియు (R) రెండూ తప్పు
Show answer
Answer: (1) Both (A) and (R) are true and (R) is the correct explanation of (A)
సమాధానం: (1) (A) మరియు (R) రెండూ నిజం మరియు (R), (A) కు సరైన వివరణ
The 44th Amendment repealed Articles 19(1)(f) and 31 and inserted Article 300A, making property a constitutional (legal) right.