APPSC Group-I Prelims 2024 Paper II · Question 9
Question 9 of the APPSC Group-I Prelims 2024 Paper II (17 March 2024). Try it first, then open the answer and explanation.
In a hostel room, five people P, Q, R, S and T read a novel. The one who reads the novel first gives it to R. The one who reads the novel last has taken it from P. T is not the first or the last to read the novel. There are two readers between Q and P. Identify those two readers between Q and P in the same order.
- R and S
- R and T
- T and S
- S and T
ఒక హాస్టల్ గదిలో, ఐదుగురు వ్యక్తులు P, Q, R, S మరియు T ఒక నవల చదువుతారు. నవల మొదట చదివిన వ్యక్తి దానిని తరువాత R కి ఇస్తాడు. నవలను చివరగా చదివిన వ్యక్తి దానిని P నుండి తీసుకుంటాడు. T నవల చదివిన మొదటి లేదా చివరి వ్యక్తి కాదు. Q మరియు P మధ్య ఇద్దరు పాఠకులు ఉన్నారు. Q మరియు P మధ్య ఉన్న ఇద్దరు పాఠకులను అదే వరుస క్రమంలో గుర్తించండి.
- R మరియు S
- R మరియు T
- T మరియు S
- S మరియు T
Show answer
Answer: (2) R and T
సమాధానం: (2) R మరియు T
R is 2nd (gets it from the first reader) and P is 4th (gives it to the last reader); T is neither first nor last, so T is 3rd. With two readers between Q and P, Q is 1st, so the order is Q, R, T, P, S and the two in between are R and T.