APPSC Group 1 Prelims 2024 Paper 2 · Question 86
Question 86 of the APPSC Group-I Prelims 2024 Paper II (17 March 2024). Try it first, then open the answer and explanation.
Consider the following statements regarding Global Shield against Climate Risks initiative: I. Global Shield against Climate Risks initiative was launched at COP27 and it is a collaboration between the Vulnerable Twenty (V20) group, the Group of Seven (G7) and other supporting countries. II. The Global Shield will increase protection for vulnerable people and countries by substantially enhancing Climate and Disaster Risk Finance and Insurance (CDRFI). Which among the above statements is/are incorrect?
- I only
- II only
- Both I and II
- None of the above
వాతావరణ ప్రమాదాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన గ్లోబల్ షీల్డ్‌కు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి : I. వాతావరణ ప్రమాదాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన గ్లోబల్ షీల్డ్ అను చొరవ వల్నరబుల్ 20 (V20) గ్రూప్, గ్రూప్ ఆఫ్ సెవెన్ (G7) మరియు ఇతర దేశాల సహకారంతో COP27లో ప్రారంభించబడింది. II. గ్లోబల్ షీల్డ్ విపత్తుల ప్రభావాన్ని తగ్గిస్తుంది, జీవితాలను మరియు జీవనోపాధిని కాపాడుతుంది మరియు క్లైమేట్ అండ్ డిజాస్టర్ రిస్క్ ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్(CDRFI) ద్వారా గణనీయమైన అభివృద్ధి మరియు దేశాలకు రక్షణను కల్పిస్తుంది. పై ప్రకటనలలో ఏది/ఏవి తప్పు ?
- I మాత్రమే
- II మాత్రమే
- I మరియు II రెండూ
- పైవేవీ కాదు
Show answer
Answer: (4) None of the above
సమాధానం: (4) పైవేవీ కాదు
The Global Shield against Climate Risks was launched by the V20 and the G7, with other supporters, at COP27 (Sharm el-Sheikh, November 2022). Its aim is to protect vulnerable people and countries by scaling up Climate and Disaster Risk Finance and Insurance (CDRFI), so both statements are correct and none is incorrect.