APPSC Group-I Prelims 2024 Paper II · Question 58
Question 58 of the APPSC Group-I Prelims 2024 Paper II (17 March 2024). Try it first, then open the answer and explanation.
In a recreation club, Sam, Gautham, Nagesh, Deepak and Anup were playing cards. Sam says to Gautham, "If you give me three cards, you will have as many as Anup has and if I give you three cards, you will have as many as Deepak has." Sam and Gautham together have 10 cards more than what Deepak and Anup together have. If Gautham has two cards more than what Nagesh has and the total number of cards be 133, how many cards does Gautham have ?
- 35
- 45
- 20
- 25
ఒక రికరియేషన్ క్లబ్‌లో సామ్, గౌతమ్, నగేష్, దీపక్ మరియు అనుప్ పేకాట ఆడుతున్నారు. సామ్ గౌతమ్‌తో ఇలా అంటాడు, "నువ్వు నాకు మూడు కార్డ్లు ఇస్తే, నీ వద్ద అనూప్ తో సమానంగా మరియు నేను నీకు మూడు కార్డ్లు ఇస్తే, నీ వద్ద దీపక్ తో సమానంగా కార్డ్లు ఉంటాయి." సామ్ మరియు గౌతమ్ ఇద్దరి దగ్గర కార్డ్లు కలిపితే అవి దీపక్ మరియు అనూప్ ఇద్దరి దగ్గర ఉన్న కార్డ్లు కంటే 10 ఎక్కువ ఉన్నాయి. నగేష్ దగ్గర ఉన్నదాని కంటే గౌతమ్ దగ్గర రెండు కార్డ్లు ఎక్కువ ఉంటే మరియు మొత్తం కార్డ్ల సంఖ్య 133 అయితే, గౌతమ్ దగ్గర ఎన్ని కార్డ్లు ఉన్నాయి ?
- 35
- 45
- 20
- 25
Show answer
Answer: (4) 25
సమాధానం: (4) 25
Let Gautham have G cards. Then Anup = G - 3, Deepak = G + 3, Nagesh = G - 2, and Sam + G = (G + 3) + (G - 3) + 10, so Sam = G + 10. Total = (G + 10) + G + (G - 2) + (G + 3) + (G - 3) = 5G + 8 = 133, so G = 25.