APPSC Group 1 Prelims 2024 Paper 2 · Question 50
Question 50 of the APPSC Group-I Prelims 2024 Paper II (17 March 2024). Try it first, then open the answer and explanation.
Each of seven boys named A, B, C, D, E, F and G has an exam on a different day of a week, starting from Sunday and ending on Saturday of the same week. Only two persons have their exam between C and A. B has his exam immediately before E. C has his exam immediately before F. Only G has his exam after A. Which of the following options represents the correct match of a boy and the day of his exam ?
- A : Thursday
- G : Friday
- C : Tuesday
- B : Monday
A, B, C, D, E, F మరియు G అనే పేరుతో ఉన్న ఏడుగురు అబ్బాయిలలో ప్రతి ఒక్కరికి వారంలోని వేర్వేరు రోజున పరీక్ష ఉంటుంది, ఆదివారం నుండి ప్రారంభమై అదే వారంలోని శనివారం ముగుస్తుంది. C మరియు A లకు మధ్య కేవలం ఇద్దరు వ్యక్తులకు మాత్రమే వారి పరీక్ష కలదు. B తక్షణ ముందు E కు పరీక్ష కలదు. C తక్షణ ముందు F కు పరీక్ష కలదు. A తర్వాత G కు మాత్రమే పరీక్ష ఉంటుంది. ఈ క్రింది ఎంపికలలో ఏది అబ్బాయి యొక్క సరైన జతను మరియు అతని పరీక్ష రోజుని సూచిస్తుంది ?
- A : గురువారం
- G : శుక్రవారం
- C : మంగళవారం
- B : సోమవారం
Show answer
Answer: (3) C : Tuesday
సమాధానం: (3) C : మంగళవారం
Since only G comes after A, A is on Friday and G on Saturday. With two people between C and A, C is on Tuesday and F on Wednesday. B and E then take Sunday and Monday, and D gets Thursday, so only "C : Tuesday" matches.