APPSC Group 1 Prelims 2024 Paper 2 · Question 27
Question 27 of the APPSC Group-I Prelims 2024 Paper II (17 March 2024). Try it first, then open the answer and explanation.
Krishna, Suresh and Raghava together started a business with the initial investments of ₹ 15,000, ₹ 18,000 and ₹ 20,000 respectively. After a year, Krishna and Suresh increased their investments by ₹ 5,000 and ₹ 2,000 respectively, while Raghava withdrew ₹ 5,000. After one more year, Krishna, Suresh and Raghava increased their investments by 20%, 25% and 40% respectively. It was decided that Raghava would receive 20% of the total profit received by them for his extra work and the rest of the profit would be distributed according to their investments. After 3 years, the total profit received by them was ₹ 53,400. If the extra profit received by Raghava was excluded, then find the ratio of profit shares of Krishna, Suresh and Raghava:
- 56 : 63 : 53
- 53 : 63 : 56
- 59 : 63 : 56
- 69 : 63 : 56
కృష్ణ, సురేష్ మరియు రాఘవ కలిసి ₹ 15,000, ₹ 18,000 మరియు ₹ 20,000 ప్రారంభ పెట్టుబడులతో వ్యాపారం ప్రారంభించారు. ఒక సంవత్సరం తర్వాత కృష్ణ మరియు సురేష్ తమ పెట్టుబడులను వరుసగా ₹ 5,000 మరియు ₹ 2,000 పెంచగా, రాఘవ ₹ 5,000 ఉపసంహరించుకున్నారు. మరో ఏడాది తర్వాత కృష్ణ, సురేష్ మరియు రాఘవ వరుసగా 20%, 25% మరియు 40% చొప్పున తమ పెట్టుబడులను పెంచుకున్నారు. రాఘవ తన అదనపు పని కోసం వారికి వచ్చిన మొత్తం లాభంలో 20% పొందుతాడు మరియు మిగిలిన లాభం వారి పెట్టుబడుల ప్రకారం పంపిణీ చేయబడుతుంది అని నిర్ణయించబడింది. 3 సంవత్సరాల తర్వాత, వారికి లభించిన మొత్తం లాభం ₹ 53,400. రాఘవ పొందిన అదనపు లాభం మినహాయించబడితే, కృష్ణ, సురేష్ మరియు రాఘవ యొక్క లాభాల షేర్ల నిష్పత్తిని కనుగొనండి :
- 56 : 63 : 53
- 53 : 63 : 56
- 59 : 63 : 56
- 69 : 63 : 56
Show answer
Answer: (3) 59 : 63 : 56
సమాధానం: (3) 59 : 63 : 56
Capital × years (in ₹ thousand): Krishna 15 + 20 + 24 = 59, Suresh 18 + 20 + 25 = 63, Raghava 20 + 15 + 21 = 56. Leaving out Raghava's 20% for extra work, the rest is shared 59 : 63 : 56.