APPSC Group 1 Prelims 2024 Paper 2 · Question 22
Question 22 of the APPSC Group-I Prelims 2024 Paper II (17 March 2024). Try it first, then open the answer and explanation.
The ratio of Pooja's age to Ajay's age is 1 : 3. The ratio of their ages after 8 years will be 1 : 2. How many years ago was the ratio of their ages 1 : 5?
- 3 years
- 4 years
- 5 years
- 6 years
పూజా మరియు అజయ్ వయస్సుల నిష్పత్తి 1 : 3. 8 సంవత్సరాల తర్వాత వారి వయస్సు నిష్పత్తి 1 : 2గా ఉంటుంది. ఎన్ని సంవత్సరాల క్రితం వారి వయస్సు నిష్పత్తి 1 : 5గా ఉండేది ?
- 3 సంవత్సరాలు
- 4 సంవత్సరాలు
- 5 సంవత్సరాలు
- 6 సంవత్సరాలు
Show answer
Answer: (2) 4 years
సమాధానం: (2) 4 సంవత్సరాలు
Let the ages be x and 3x: (x + 8)/(3x + 8) = 1/2 gives x = 8, so the ages are 8 and 24. Then (8 - t)/(24 - t) = 1/5 gives 40 - 5t = 24 - t, so t = 4 years.