Learn with Anil · APPSC Group-I PYQsPractise online →

APPSC Group-I Prelims 2024 Paper II · Question 15

Question 15 of the APPSC Group-I Prelims 2024 Paper II (17 March 2024). Try it first, then open the answer and explanation.

  1. Prelims 2024 · P-II · Q15 · Mental Ability & Reasoning · Arithmetic

    (Directions for questions 12-15) Read the following instructions carefully and answer the questions given below: Nandu and Mohan decided to sell their Apple 6 Series watches each at ₹ 42,000 to Karthik and Ganesh respectively. In each case the selling price of ₹ 42,000 was arrived at by increasing the cost price by 25%. While Nandu gives a discount of 10% on the first ₹ 12,000, 8% on the next ₹ 16,000 and 5% on the rest to the buyer Karthik, Mohan gives a discount of 8% on the first ₹ 16,000, 7% on the next ₹ 8,000 and 5% on the rest to his buyer Ganesh. These discounts were however subject to the condition, that the buyers make the payment on time, failing which the discount gets reduced by 1% for every delay of a week. What would be the difference in the profits of Nandu and Mohan if both the buyers default in each payment by a week?

    1. ₹ 440
    2. ₹ 464
    3. ₹ 488
    4. ₹ 520

    (12-15 ప్రశ్నలకు సూచనలు) ఈ క్రింది సూచనలను జాగ్రత్తగా చదివి క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి : నందు మరియు మోహన్ తమ Apple 6 సిరీస్ వాచీలను ఒక్కొక్కటి ₹ 42,000 చొప్పున కార్తీక్ మరియు గణేష్‌లకు విక్రయించాలని నిర్ణయించుకున్నారు. C.Pని 25% పెంచడం ద్వారా ₹ 42,000 అమ్మకం ధర వచ్చింది. నందు మొదటి ₹ 12,000పై 10%, తదుపరి ₹ 16,000పై 8% మరియు మిగిలిన దానిపై 5% తగ్గింపును కొనుగోలుదారు కార్తీక్‌కు ఇవ్వగా మోహన్ తన కొనుగోలుదారు గణేష్‌కి మొదటి ₹ 16,000పై 8%, తదుపరి ₹ 8,000పై 7% మరియు మిగిలిన దానిపై 5% తగ్గింపును ఇచ్చెను. అయితే ఈ తగ్గింపులు షరతులకు లోబడి ఉంటాయి, కొనుగోలుదారులు సకాలంలో చెల్లింపు చేయడం విఫలమైతే, ప్రతి వారం ఆలస్యానికి తగ్గింపు 1% తగ్గుతుంది. ప్రతి చెల్లింపు చేయడానికి కొనుగోలుదారు ఇద్దరు ఒక వారం రోజుల పాటు విఫలమైతే నందు మరియు మోహన్‌ల లాభాలల్లో తేడా ఎంత ?

    1. ₹ 440
    2. ₹ 464
    3. ₹ 488
    4. ₹ 520
    Show answer

    Answer: (1) ₹ 440

    సమాధానం: (1) ₹ 440

    Nandu's discount = 9% of 12,000 + 7% of 16,000 + 4% of 14,000 = ₹ 2,760 (profit ₹ 5,640); Mohan's = 7% of 16,000 + 6% of 8,000 + 4% of 18,000 = ₹ 2,320 (profit ₹ 6,080). Difference = ₹ 440.

Answer it in the practice appMake a topic-wise quiz