APPSC Group 1 Prelims 2024 Paper 2 · Question 14
Question 14 of the APPSC Group-I Prelims 2024 Paper II (17 March 2024). Try it first, then open the answer and explanation.
(Directions for questions 12-15) Read the following instructions carefully and answer the questions given below: Nandu and Mohan decided to sell their Apple 6 Series watches each at ₹ 42,000 to Karthik and Ganesh respectively. In each case the selling price of ₹ 42,000 was arrived at by increasing the cost price by 25%. While Nandu gives a discount of 10% on the first ₹ 12,000, 8% on the next ₹ 16,000 and 5% on the rest to the buyer Karthik, Mohan gives a discount of 8% on the first ₹ 16,000, 7% on the next ₹ 8,000 and 5% on the rest to his buyer Ganesh. These discounts were however subject to the condition, that the buyers make the payment on time, failing which the discount gets reduced by 1% for every delay of a week. If Ganesh defaults in each payment by 2 weeks, what would be the profit of Mohan on the sale of a watch?
- ₹ 5,400
- ₹ 6,200
- ₹ 6,500
- ₹ 6,800
(12-15 ప్రశ్నలకు సూచనలు) ఈ క్రింది సూచనలను జాగ్రత్తగా చదివి క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి : నందు మరియు మోహన్ తమ Apple 6 సిరీస్ వాచీలను ఒక్కొక్కటి ₹ 42,000 చొప్పున కార్తీక్ మరియు గణేష్‌లకు విక్రయించాలని నిర్ణయించుకున్నారు. C.Pని 25% పెంచడం ద్వారా ₹ 42,000 అమ్మకం ధర వచ్చింది. నందు మొదటి ₹ 12,000పై 10%, తదుపరి ₹ 16,000పై 8% మరియు మిగిలిన దానిపై 5% తగ్గింపును కొనుగోలుదారు కార్తీక్‌కు ఇవ్వగా మోహన్ తన కొనుగోలుదారు గణేష్‌కి మొదటి ₹ 16,000పై 8%, తదుపరి ₹ 8,000పై 7% మరియు మిగిలిన దానిపై 5% తగ్గింపును ఇచ్చెను. అయితే ఈ తగ్గింపులు షరతులకు లోబడి ఉంటాయి, కొనుగోలుదారులు సకాలంలో చెల్లింపు చేయడం విఫలమైతే, ప్రతి వారం ఆలస్యానికి తగ్గింపు 1% తగ్గుతుంది. గణేష్ ప్రతి చెల్లింపు చేయడానికి 2 వారాల పాటు విఫలమైతే అయితే, వాచ్ అమ్మకంలో మోహన్‌కి వచ్చిన లాభం ఎంత ?
- ₹ 5,400
- ₹ 6,200
- ₹ 6,500
- ₹ 6,800
Show answer
Answer: (3) ₹ 6,500
సమాధానం: (3) ₹ 6,500
Each of Mohan's rates falls by 2%: discount = 6% of 16,000 + 5% of 8,000 + 3% of 18,000 = 960 + 400 + 540 = ₹ 1,900. Profit = 42,000 - 1,900 - 33,600 = ₹ 6,500.