APPSC Group-I Prelims 2024 Paper I · Question 75
Question 75 of the APPSC Group-I Prelims 2024 Paper I (17 March 2024). Try it first, then open the answer and explanation.
Which of the following feature/features is/are correct regarding Stand-Up India Scheme? I. This scheme covers brownfield enterprises along with greenfield enterprises. II. Non-Individual enterprises are also eligible to avail the benefit of this scheme provided certain conditions are complied with. III. For drawal of Working Capital up to ₹10 lakh, the same may be sanctioned by way of Cash Credit Limit. IV. Besides Primary Security, the loan may be secured by a guarantee of Credit Guarantee Fund Scheme for Stand-Up India Loans (CGFSIL) as decided by the banks. Select the correct answer using the codes given below:
- II and IV
- I and III
- I, II and III
- Only IV
స్టాండ్-అప్ ఇండియా పథకంకు సంబంధించి కింది ఫీచర్/ఫీచర్‌లలో ఏది/ఏవి సరైనవి ? I. ఈ పథకం గ్రీన్‌ఫీల్డ్ ఎంటర్‌ప్రైజెస్‌తో పాటు బ్రౌన్‌ఫీల్డ్ ఎంటర్‌ప్రైజ్‌లను కవర్ చేస్తుంది. II. కొన్ని షరతులు పాటిస్తే వ్యక్తిగతేతర సంస్థలు కూడా ఈ పథకం ప్రయోజనాన్ని పొందేందుకు అర్హులు. III. 10 లక్షల వరకు వర్కింగ్ క్యాపిటల్ డ్రా చేయడానికి, నగదు క్రెడిట్ పరిమితి ద్వారా మంజూరు చేయవచ్చు. IV. ప్రాథమిక భద్రతతో పాటు, బ్యాంకులు నిర్ణయించినట్లుగా, స్టాండ్-అప్ ఇండియా లోన్‌ల కోసం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ స్కీమ్ (CGFSIL) యొక్క గ్యారెంటీ ద్వారా రుణాన్ని సురక్షితం చేయవచ్చు. దిగువ ఇవ్వబడిన కోడ్‌లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి :
- II మరియు IV
- I మరియు III
- I, II మరియు III
- IV మాత్రమే
Show answer
Answer: (1) II and IV
సమాధానం: (1) II మరియు IV
Stand-Up India loans are only for greenfield enterprises (I false). Non-individual enterprises qualify if at least 51% of the shareholding and controlling stake is held by an SC/ST or woman entrepreneur (II true), and the loan can be covered by CGFSIL besides primary security (IV true). Working capital up to ₹10 lakh is given as an overdraft, with cash credit used only above ₹10 lakh, so III is false.