APPSC Group-I Prelims 2024 Paper I · Question 7
Question 7 of the APPSC Group-I Prelims 2024 Paper I (17 March 2024). Try it first, then open the answer and explanation.
In the Satavahana's inscriptions, the terms 'Katakas' and 'Skandhavaras' mean
- The tax free villages of Buddhist monks
- Military camps and settlements which served as administrative centres
- The areas of rock-cut architecture
- The areas of large scale paddy transplantations
శాతవాహనుల శాసనాలలోని 'కటక్' మరియు 'స్కంధవరాలు' అనే పదాల అర్థం
- బౌద్ధ సన్యాసుల పన్ను రహిత గ్రామాలు
- పరిపాలనా కేంద్రాలుగా పనిచేసిన సైనిక శిబిరాలు మరియు నివాసాలు
- రాతిని తొలిచి చెక్కిన కట్టడాలు గల ప్రాంతాలు
- విస్తృతంగా వరి పంట నాట్లు వేసే ప్రాంతాలు
Show answer
Answer: (2) Military camps and settlements which served as administrative centres
సమాధానం: (2) పరిపాలనా కేంద్రాలుగా పనిచేసిన సైనిక శిబిరాలు మరియు నివాసాలు
Satavahana inscriptions mention kataka and skandhavara, meaning military camps and settlements. These served as administrative centres, which shows the military character of Satavahana rule.