APPSC Group-I Prelims 2024 Paper I · Question 43
Question 43 of the APPSC Group-I Prelims 2024 Paper I (17 March 2024). Try it first, then open the answer and explanation.
In the context of Central Government programmes, which one of following statement/statements is/are incorrect? I. The objective of Pradhan Mantri Anusuchit Jaati Abhyuday Yojana (PM-AJAY) is aimed at reducing poverty of the ST communities by generating additional employment opportunities. II. Under the Pradhan Mantri Shram Yogi Maan-dhan Yojana (PM-SYM), monthly contribution is payable by the beneficiary, the State Government and the Central Government. III. Under the 'FutureSkills Prime' Programme, Centre for Development of Advanced Computing (C-DAC) is the key implementing agency. IV. Mission Karmayogi comprises of eight key pillars that are intended to create functional and behavioural competencies among the civil servants. Select the answer using the codes given below:
- I and IV
- I, II and III
- All
- Only II
కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల సందర్భంలో, క్రింది ప్రకటన / ప్రకటనలలో ఏది/ఏవి తప్పు ? I. ప్రధాన మంత్రి అనుసుచిత్ జాతి అభ్యుదయ్ యోజన (PM-AJAY) లక్ష్యం అదనపు ఉపాధి అవకాశాలను సృష్టించడం ద్వారా ST వర్గాల పేదరికాన్ని తగ్గించడం. II. ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మాన్-ధన్ యోజన (PM-SYM) క్రింద, లబ్ధిదారుడు, రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ద్వారా నెలవారీ సహకారం చెల్లించాలి. III. 'ఫ్యూచర్స్కిల్స్ ప్రైమ్' కార్యక్రమం కింద, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (C-DAC) అనేది కీలకమైన పనులను అమలుపరచే సంస్థ. IV. పౌర సేవకులలో క్రియాత్మక మరియు ప్రవర్తనా సామర్థ్యాలను సృష్టించేందుకు ఉద్దేశించిన ఎనిమిది మూలస్తంభాలను 'మిషన్ కర్మయోగి' కలిగి ఉంటుంది. దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సమాధానాన్ని ఎంచుకోండి :
- I మరియు IV
- I, II మరియు III
- అన్నీ
- II కేవలం
Show answer
Answer: (3) All
సమాధానం: (3) అన్నీ
All four are incorrect. PM-AJAY ('Anusuchit Jaati') is meant for Scheduled Castes, not STs; under PM-SYM only the worker and the Centre contribute (a 50:50 matching share), with no State share; FutureSkills PRIME is a MeitY-NASSCOM initiative, so C-DAC is not its key implementing agency; and Mission Karmayogi rests on six pillars, not eight.