Learn with Anil · APPSC Group-I PYQsPractise online →

APPSC Group-I Prelims 2024 Paper I · Question 42

Question 42 of the APPSC Group-I Prelims 2024 Paper I (17 March 2024). Try it first, then open the answer and explanation.

  1. Prelims 2024 · P-I · Q42 · Polity, Social Justice & IR · International Relations

    Which of the following statement/statements can best describe the nature of security concerns/developments for India? I. The development of the Hambantota Development Zone can be seen or viewed as a policy of containment funded by Pakistan. II. India's support in building the Chabahar port in Iran may serve as a strategic act to balance the Chinese-funded Gwadar port in Yemen. III. Indian Ocean Rim Association (IORA) is an extension of the Economic and Social Commission for Asia and the Pacific (ESCAP) and serves as a platform for maritime security. IV. The Malabar Exercise is connected with the Quadrilateral Security Dialogue (QSD). Select the correct answer using the codes given below:

    1. Only IV
    2. II and III
    3. None
    4. All

    క్రింది ప్రకటన / ప్రకటనలలో ఏవి భారతదేశానికి సంబంధించిన భద్రతా సమస్యలు/అభివృద్ధి యొక్క స్వభావాన్ని ఉత్తమంగా వివరించగలవు ? I. హంబన్‌తోట డెవలప్‌మెంట్ జోన్ అభివృద్ధిని పాకిస్తాన్ నిధులు సమకూర్చే నియంత్రణ విధానంగా చూడవచ్చు. II. ఇరాన్‌లోని చాబహార్ ఓడరేవును నిర్మించడంలో భారతదేశం యొక్క మద్దతు యెమెన్‌లోని చైనీస్-నిధులతో కూడిన గ్వదర్ పోర్టును సమతుల్యం చేయడానికి వ్యూహాత్మక చర్యగా ఉపయోగపడుతుంది. III. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ (IORA) అనేది ఆసియా మరియు పసిఫిక్ కోసం ఆర్థిక మరియు సామాజిక కమిషన్ (ESCAP) యొక్క పొడిగింపు మరియు సముద్ర భద్రతకు వేదికగా పనిచేస్తుంది. IV. మలబార్ బలప్రదర్శన, చతుర్భుజ భద్రతా సంభాషణ (QSD)తో అనుసంధానించబడింది. దిగువ ఇవ్వబడిన కోడ్‌లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి :

    1. IV మాత్రమే
    2. II మరియు III
    3. ఏది లేదు
    4. అన్నీ
    Show answer

    Answer: (1) Only IV

    సమాధానం: (1) IV మాత్రమే

    Only IV is valid: the Malabar naval exercise now brings together all four Quad members (India, the US, Japan and Australia). Hambantota in Sri Lanka is a Chinese-financed project, not a Pakistan-funded one; Gwadar is in Pakistan, not Yemen; and IORA is an independent Indian Ocean regional organisation, not an extension of ESCAP.

Answer it in the practice appMake a topic-wise quiz