APPSC Group-I Prelims 2024 Paper I · Question 12
Question 12 of the APPSC Group-I Prelims 2024 Paper I (17 March 2024). Try it first, then open the answer and explanation.
Identify the incorrect statement regarding the Cholas:
- The Chola Empire was founded by Parantaka-I.
- Parantaka-I took the title "Maduraikondavan".
- Rajaraja-I conquered the Maldive islands.
- Rajendra-I built Gangaikonda Cholapuram.
చోళులకు సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి :
- చోళ సామ్రాజ్యాన్ని పరాంతకుడు-I స్థాపించాడు.
- పరాంతకుడు-I "మదురైకొండవన్" అనే బిరుదును ధరించాడు.
- రాజరాజ-I మాల్దీవుల ను జయించాడు.
- రాజేంద్ర-I గంగైకొండచోళపురాన్ని నిర్మించాడు.
Show answer
Answer: (1) The Chola Empire was founded by Parantaka-I.
సమాధానం: (1) చోళ సామ్రాజ్యాన్ని పరాంతకుడు-I స్థాపించాడు.
The imperial Chola line was founded by Vijayalaya, who captured Thanjavur in the 9th century; Parantaka-I came later. The other three statements are correct.