APPSC Group-I Prelims 2024 Paper I · Question 104
Question 104 of the APPSC Group-I Prelims 2024 Paper I (17 March 2024). Try it first, then open the answer and explanation.
Which of the following statements regarding Himalayas are correct? I. Himalayas are geologically young and structurally fold mountains. II. They are wide in Kashmir and narrow in the North-eastern states. III. The folds of Great Himalayas are asymmetrical in nature and their core is composed of granite. IV. The longitudinal valleys lying between Greater and Lesser Himalayas are known as Duns. Select the correct answer using the codes given below:
- II, III and IV
- I, II and III
- I, III and IV
- I, II, III and IV
హిమాలయాలపై క్రింది ప్రకటనల్లో ఏవి సరైనవి ? I. హిమాలయాలు భౌగోళిక వయసు రీత్యా చిన్నవి మరియు నిర్మాణపరంగా ముడుత పర్వతాలు. II. ఇవి కాశ్మీర్‌లో వెడల్పుగా మరియు ఈశాన్య రాష్ట్రాల్లో ఇరుకైనవిగా ఉంటాయి. III. ఉన్నత హిమాలయాల మడతలు అసౌష్ఠవ స్వభావం కలిగి ఉండి వాటి కేంద్ర భాగం గ్రానైట్‌తో కూడి ఉంటుంది. IV. ఉన్నత మరియు మధ్య హిమాలయాల మధ్య ఉన్న నిలువు సమతల లోయలను డూన్ లు అంటారు. దిగువ ఇవ్వబడిన కోడ్‌లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి :
- II, III మరియు IV
- I, II మరియు III
- I, III మరియు IV
- I, II, III మరియు IV
Show answer
Answer: (2) I, II and III
సమాధానం: (2) I, II మరియు III
Statements I to III are correct as per NCERT. The Duns (Dehra Dun, Kotli Dun, Patli Dun) are longitudinal valleys lying between the Lesser Himalaya (Himachal) and the Shiwaliks, not between the Greater and Lesser Himalayas, so IV is wrong.