APPSC Group-I Prelims 2024 Paper I · Question 103
Question 103 of the APPSC Group-I Prelims 2024 Paper I (17 March 2024). Try it first, then open the answer and explanation.
Identify the incorrect statement:
- Taiga is the largest land biome in the world.
- This cold biome stretches across the northern portion of North America, Europe and Asia.
- Within this biome, there is a narrow range of temperatures between the winter and summer seasons.
- Precipitation in this biome is moderately high throughout the year with snow occurring during the winter months.
సరికాని ప్రకటనను గుర్తించండి :
- టైగా ప్రపంచంలోనే అతిపెద్ద భూ జీవావరణ మండలం.
- ఈ శీతల జీవావరణ మండలం ఉత్తర అమెరికా, యూరప్ మరియు ఆసియాలోని ఉత్తర భాగంలో విస్తరించి ఉంది.
- ఈ జీవావరణ మండలంలో, శీతాకాలం మరియు వేసవి కాలాల మధ్య ఉష్ణోగ్రతల వ్యత్యాసం చాలా తక్కువ ఉంటుంది.
- ఈ జీవావరణ మండలంలో వర్షపాతం ఏడాది పొడవునా ఎక్కువ మధ్యస్తంగా ఉంటుంది, శీతాకాలంలో మంచు కురుస్తుంది.
Show answer
Answer: (3) Within this biome, there is a narrow range of temperatures between the winter and summer seasons. / (4) Precipitation in this biome is moderately high throughout the year with snow occurring during the winter months.
సమాధానం: (3) ఈ జీవావరణ మండలంలో, శీతాకాలం మరియు వేసవి కాలాల మధ్య ఉష్ణోగ్రతల వ్యత్యాసం చాలా తక్కువ ఉంటుంది. / (4) ఈ జీవావరణ మండలంలో వర్షపాతం ఏడాది పొడవునా ఎక్కువ మధ్యస్తంగా ఉంటుంది, శీతాకాలంలో మంచు కురుస్తుంది.
The taiga (boreal forest) has very long, severe winters and short, mild summers, so its annual temperature range is very large, not narrow. Its precipitation is generally low to moderate rather than moderately high through the year, so (4) is also faulty; APPSC accepted both (3) and (4).