APPSC Group-I Prelims 2023 Paper II · Question 62
Question 62 of the APPSC Group-I Prelims 2023 Paper II (8 January 2023). Try it first, then open the answer and explanation.
Recently, NITI Aayog approved a proposal to conduct a study on the use of facial recognition technology in India. In the context of facial recognition technology, consider the following statements : I. A National Automated Facial Recognition System (NAFRS) is being developed by the National Informatics Centre, under the Ministry of Electronics and Information Technology. II. The biggest demerit of facial recognition technology is its limitation in identifying people in real-time and not in photos and videos. Which of the statements given above is/are correct ?
భారతదేశంలో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వినియోగంపై అధ్యయనం చేసే ప్రతిపాదనకు ఇటీవల నీతి ఆయోగ్ ఆమోదం తెలిపింది. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ విషయంలో, ఈ క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి : I. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ద్వారా నేషనల్ ఆటోమేటెడ్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (NAFRS) అభివృద్ధి చేయబడుతోంది. II. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ యొక్క అతిపెద్ద లోపం ఏమిటంటే, ఫోటోలు మరియు వీడియోలలో కాకుండా నిజ సమయంలో వ్యక్తులను గుర్తించడంలో దాని పరిమితి. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది/సరైనవి ?
Show answer
Answer: Neither I nor II
సమాధానం: I కాదు II కాదు
The NAFRS is being developed by the National Crime Records Bureau (NCRB) under the Ministry of Home Affairs, not by NIC; and facial recognition can identify people in real time as well as in photos and videos, so both statements are wrong.