APPSC Group 1 Prelims 2023 Paper 2 · Question 49
Question 49 of the APPSC Group-I Prelims 2023 Paper II (8 January 2023). Try it first, then open the answer and explanation.
Ramesh said to his daughter, “I am four times as old as you now. Five years from now, I will be thrice as old as you.” His daughter asked him, “Ten years from now, how many times my age would you be ?” What would Ramesh’s answer be ?
రమేష్ తన కూతురితో, “నా వయస్సు ఇప్పుడు నీకంటే నాలుగు రెట్లు ఎక్కువ. ఐదేళ్ల తర్వాత నా వయసు నీకంటే మూడు రెట్లు ఉంటుంది.” అతని కుమార్తె అతనిని అడిగింది, “ఇప్పటి నుండి పదేళ్ల తర్వాత, నా వయస్సు ఎన్ని రెట్లు ఉంటుంది ?” రమేశ్ ఏం సమాధానం చెబుతారు ?
Show answer
Answer: 2·5 times
సమాధానం: 2·5 సార్లు
Let the daughter's age be x: 4x + 5 = 3(x + 5) gives x = 10, so Ramesh is 40; in ten years they will be 50 and 20, and 50 ÷ 20 = 2·5.