Learn with Anil · APPSC Group-I PYQsPractise online →

APPSC Group-I Prelims 2023 Paper II · Question 30

Question 30 of the APPSC Group-I Prelims 2023 Paper II (8 January 2023). Try it first, then open the answer and explanation.

  1. Prelims 2023 · P-II · Q30 · Mental Ability & Reasoning · Arithmetic

    A tank has eight pipes, some of which fill the tank and the rest empty the tank. Each inlet pipe fills the tank in 8 hours while each outlet pipe empties it in 6 hours. If all the pipes are kept open when the tank is full, it takes 6 hours to drain the tank. How many pipes are inlet pipes ?

    ఒక ట్యాంక్‌లో ఎనిమిది పైపులు ఉంటాయి, వాటిలో కొన్ని ట్యాంక్‌ను నింపుతాయి మరియు మిగిలినవి ట్యాంక్‌ను ఖాళీ చేస్తాయి. ఒక్కో ఇన్‌లెట్ పైప్ ట్యాంక్‌ను 8 గంటల్లో నింపుతుంది, ఒక్కో అవుట్‌లెట్ పైపు 6 గంటల్లో దాన్ని ఖాళీ చేస్తుంది. ట్యాంక్ నిండినప్పుడు అన్ని పైపులను తెరిచి ఉంచినట్లయితే, ట్యాంక్ ఖాళీ (డ్రెయిన్) చేయడానికి 6 గంటలు పడుతుంది. ఇన్లెట్ పైపులు ఎన్ని పైపులు ?

    Show answer

    Answer: Four

    సమాధానం: నాలుగు

    With i inlet pipes, (8 − i)/6 − i/8 = 1/6. Multiplying by 24: 4(8 − i) − 3i = 4, so 32 − 7i = 4 and i = 4.

Answer it in the practice appMake a topic-wise quiz