Learn with Anil · APPSC Group-I PYQsPractise online →

APPSC Group-I Prelims 2023 Paper II · Question 15

Question 15 of the APPSC Group-I Prelims 2023 Paper II (8 January 2023). Try it first, then open the answer and explanation.

  1. Prelims 2023 · P-II · Q15 · Mental Ability & Reasoning · Arithmetic

    In a school sports competition, 40% students participated in shooting, 35% students participated in wrestling, 32% students participated in boxing, 9% students participated in shooting and wrestling, 11% students participated in boxing and wrestling, 8% students participated in shooting and boxing and 5% students participated in all the three sports. If 64 students did not participate in any sport, then find the total number of students in the school.

    పాఠశాల క్రీడా పోటీలో, 40% విద్యార్థులు షూటింగ్ లో పాల్గొన్నారు, 35% మంది విద్యార్థులు రెజ్లింగ్ లో పాల్గొన్నారు, 32% మంది విద్యార్థులు బాక్సింగ్ లో పాల్గొన్నారు, 9% విద్యార్థులు షూటింగ్ మరియు రెజ్లింగ్‌లో పాల్గొన్నారు, 11% మంది విద్యార్థులు బాక్సింగ్ మరియు రెజ్లింగ్‌లో పాల్గొన్నారు, 8% విద్యార్థులు షూటింగ్ మరియు బాక్సింగ్‌లో పాల్గొన్నారు మరియు 5% విద్యార్థులు మూడు క్రీడలలో పాల్గొన్నారు. 64 మంది విద్యార్థులు ఏదైనా క్రీడలలో పాల్గొనకపోతే, పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్యను కనుగొనండి.

    Show answer

    Answer: 400

    సమాధానం: 400

    Students in at least one sport = 40 + 35 + 32 − 9 − 11 − 8 + 5 = 84%, so 16% took part in none. 16% = 64 means the total is 64 × 100/16 = 400.

Answer it in the practice appMake a topic-wise quiz