APPSC Group-I Prelims 2023 Paper II · Question 110
Question 110 of the APPSC Group-I Prelims 2023 Paper II (8 January 2023). Try it first, then open the answer and explanation.
Recently, the Prime Minister of India led tributes to freedom fighter Velu Nachiyar on her 292nd birth anniversary. With reference to Rani Velu Nachiyar, which of the following statements is/are correct ? I. She was the first queen to wage a war against the East India Company. II. She formed an alliance with Tipu Sultan against the British in 1780. Select the correct answer using the code given below :
ఇటీవల, భారత ప్రధాని స్వాతంత్ర్య సమరయోధురాలు వేలు నాచియార్ 292వ జయంతి సందర్భంగా ఆమెకు నివాళులర్పించారు. రాణి వేలు నాచియార్కు సంబంధించి, కింది వాటిలో సరైనది ఏది ? I. ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా యుద్ధం చేసిన మొదటి రాణి ఆమె. II. ఆమె 1780లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా టిప్పు సుల్తాన్తో పొత్తు పెట్టుకుంది. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి :
Show answer
Answer: I only
సమాధానం: I మాత్రమే
Rani Velu Nachiyar of Sivaganga (born 1730) is remembered as the first Indian queen to fight the East India Company. II is wrong: she won back Sivaganga in 1780 with the help of Hyder Ali, not Tipu Sultan.