TS Police SI Prelims 2022 · Question 60
Question 60 of the TSLPRB SI Preliminary Written Test 2022 (7 August 2022). Try it first, then open the answer and explanation.
A Person facing West moves 30 meters towards West and then moves a distance of 80 meters North and later moves 30 meters towards West again. The distance of its final position from the starting point is
- 90 m
- 85 m
- 100 m
- 105 m
పడమర దిక్కును చూస్తున్న ఒక వ్యక్తి 30 మీటర్లు పడమర వైపుకు నడిచి దాని తరువాత 80 మీటర్లు ఉత్తరం వైపునకు నడిచి మరలా 30 మీటర్లు పడమరవైపుకు నడిచాడు. ప్రారంభ స్థానం నుండి అతను చివర చేరుకున్న స్థానానికి మధ్య గల దూరం.
- 90 మీ.
- 85 మీ.
- 100 మీ.
- 105 మీ.
Show answer
Answer: (3) 100 m
సమాధానం: (3) 100 మీ.
In all the person goes 30 + 30 = 60 m West and 80 m North, so the distance from the start is √(60² + 80²) = √(3600 + 6400) = √10000 = 100 m.