TS Police SI Prelims 2022 · Question 53
Question 53 of the TSLPRB SI Preliminary Written Test 2022 (7 August 2022). Try it first, then open the answer and explanation.
In the following diagram, if triangle represents Cricket players, circle represents Football players, rectangle represents Hockey players and rhombus represents Tennis players, then the difference between the number of players who can play all the games except Hockey and the number of players who can play all the four games is equal to
- Number of players who can play all the games except Tennis.
- Number of players who can play only Tennis.
- Number of players who can play only Hockey.
- Number of players who can play all the games except Football.
పై పటంలో త్రిభుజం క్రికెట్ ఆటగాళ్ళను, వృత్తం పుట్ బాల్ ఆటగాళ్ళను, దీర్ఘ చతురస్రం హాకీ ఆటగాళ్ళను మరియు సమలంబ చతుర్భుజం టెన్నిస్ ఆటగాళ్ళను సూచిస్తే, హాకీ తప్ప మిగిలిన అన్ని ఆటలను ఆడగల ఆటగాళ్ళ సంఖ్యకు, నాలుగు ఆటలూ ఆడగల ఆటగాళ్ల సంఖ్యకు గల భేదం
- టెన్నిస్ తప్ప మిగిలిన అన్ని ఆటలు ఆడగల ఆటగాళ్ళ సంఖ్యకు సమానం
- కేవలం టెన్నిస్ మాత్రమే ఆడగల ఆటగాళ్ళ సంఖ్యకు సమానం
- కేవలం హాకీ మాత్రమే ఆడగల ఆటగాళ్ళ సంఖ్యకు సమానం
- పుట్ బాల్ తప్ప మిగిలిన అన్ని ఆటలు ఆడగల ఆటగాళ్ళ సంఖ్యకు సమానం
Show answer
Answer: (4) Number of players who can play all the games except Football.
సమాధానం: (4) పుట్ బాల్ తప్ప మిగిలిన అన్ని ఆటలు ఆడగల ఆటగాళ్ళ సంఖ్యకు సమానం
Players of all games except Hockey (inside triangle, circle and rhombus but outside the rectangle) = 5 and players of all four games = 2, so the difference is 3. The region inside triangle, rectangle and rhombus but outside the circle (all games except Football) also holds 3, whereas all except Tennis = 1, only Tennis = 4 and only Hockey = 6.