TS Police SI Prelims 2022 · Question 21
Question 21 of the TSLPRB SI Preliminary Written Test 2022 (7 August 2022). Try it first, then open the answer and explanation.
Three persons X, Y and Z are employed to do a piece of work. X and Y together completed 21/25 part of the work. Y and Z together completed 8/25 part of the work. If all the 3 agreed to complete the work for ₹3,250, then the amount X receives more than that of Z is
- 2,210
- 520
- 1,690
- 1,170
ఒక పనిని పూర్తి చేయడానికి ముగ్గురు వ్యక్తులు X, Y మరియు Z లు నియమింపబడ్డారు. X మరియు Y లు కలిసి 21/25 భాగం పనిని పూర్తి చేసారు. Y మరియు Z లు కలిపి 8/25 భాగం పనిని పూర్తి చేసారు. ఆ పనిని పూర్తి చేయడానికి ఆ ముగ్గురూ 3,250 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుంటే Z కంటే X కు ఎక్కువగా వచ్చే మొత్తం.
- 2,210
- 520
- 1,690
- 1,170
Show answer
Answer: (3) 1,690
సమాధానం: (3) 1,690
X + Y = 21/25 gives Z = 4/25, and Y + Z = 8/25 gives X = 17/25 (so Y = 4/25). Payment follows the work done, so X - Z = 13/25 × 3,250 = ₹1,690.