TS Police SI Prelims 2022 · Question 194
Question 194 of the TSLPRB SI Preliminary Written Test 2022 (7 August 2022). Try it first, then open the answer and explanation.
What is the function of a modem ?
- Encryption and decryption
- Voice to data conversion and data to voice conversion
- Convert from analog signals to digital and from digital to analog signals
- Check for virus
మోడమ్ యొక్క ప్రమేయము ఏమిటి ?
- Encryption మరియు decryption
- ధ్వని నుండి డాటా మరియు డాటా నుండి ధ్వనిని ఒకదానికొకటి మార్చడం
- అనలాగ్ సంకేతం నుంచి డిజిటల్ సంకేతం ఒకదానికొకటి మార్చుట మరియు డిజిటల్ సంకేతం నుంచి అనలాగ్ సంకేతం ఒకదానినొకటి మార్చుట
- వైరస్ కోసం తనిఖీ చేయడం
Show answer
Answer: (3) Convert from analog signals to digital and from digital to analog signals
సమాధానం: (3) అనలాగ్ సంకేతం నుంచి డిజిటల్ సంకేతం ఒకదానికొకటి మార్చుట మరియు డిజిటల్ సంకేతం నుంచి అనలాగ్ సంకేతం ఒకదానినొకటి మార్చుట
A modem (MOdulator-DEModulator) turns a computer's digital data into analog signals for transmission over telephone or cable lines (modulation). At the receiving end it turns the analog signals back into digital data (demodulation).