TS Police SI Prelims 2022 · Question 18
Question 18 of the TSLPRB SI Preliminary Written Test 2022 (7 August 2022). Try it first, then open the answer and explanation.
Two persons P and Q started travelling towards each other at two places A and B respectively at 7 AM. The speeds of P and Q are in the ratio 4 : 5. Somewhere between A and B they met at C and spent some time together. From C at 8.07 AM P and Q started travelling towards B and A respectively. If P reaches B by 9.12 AM, the time they spent at C together is
- 12 min
- 15 min
- 17 min
- 20 min
ఉదయం 7 గంటలకు P మరియు Q లు వరుసగా A మరియు B స్థానాల నుంచి ఒకరి వైపుకు ఇంకొకరు బయలు దేరారు. P మరియు Q ల వేగాల నిష్పత్తి 4 : 5. A మరియు B ల మధ్య C అనే చోట వారు కలుసుకొని కొంత సమయం గడిపారు. C నుండి ఉదయం 8.07 గంటలకు P మరియు Q లు వరుసగా B మరియు A ల వైపుకు బయలు దేరారు. B ని ఉదయం 9.12 గంటలకు P చేరితే, C వద్ద వాళ్ళు కలిసి గడిపిన సమయం.
- 12 నిముషాలు
- 15 నిముషాలు
- 17 నిముషాలు
- 20 నిముషాలు
Show answer
Answer: (2) 15 min
సమాధానం: (2) 15 నిముషాలు
If they meet t minutes after 7 AM, AC = 4t and CB = 5t (speeds 4 and 5). P covers CB at speed 4 in 5t/4 minutes, which equals 8.07 to 9.12 = 65 minutes, so t = 52 and they met at 7.52 AM; the time spent at C = 8.07 - 7.52 = 15 minutes.